»Inter Student Get A Heart Stroke While Writing Exam
Inter studentకు పరీక్ష రాస్తోండగా స్ట్రోక్.. సీపీఆర్ చేసి
Inter student get a heart stroke:మారుతున్న జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడంతో... పెద్ద, చిన్న అనే తేడా లేకుండానే హార్ట్ స్ట్రోక్స్ (heart stroke) వస్తున్నాయి. ఇటీవల వరసగా గుండె పోటు వార్తలు చూశాం. ఇప్పుడు మరో విద్యార్థినికి కూడా స్ట్రోక్ వచ్చింది. సరయిన సమయంలో 108 సిబ్బంది స్పందించడంతో.. ఆ విద్యార్థినికి (student) ప్రాణాప్రాయం తప్పింది.
Inter student get a heart stroke:మారుతున్న జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడంతో… పెద్ద, చిన్న అనే తేడా లేకుండానే హార్ట్ స్ట్రోక్స్ (heart stroke) వస్తున్నాయి. ఇటీవల వరసగా గుండె పోటు వార్తలు చూశాం. ఇప్పుడు మరో విద్యార్థినికి కూడా స్ట్రోక్ వచ్చింది. సరయిన సమయంలో 108 సిబ్బంది స్పందించడంతో.. ఆ విద్యార్థినికి (student) ప్రాణాప్రాయం తప్పింది.
మహబూబ్ నగర్ (mahabubnagar) జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో (govt. junior college) ఇంటర్ పరీక్ష (inter exam) జరుగుతోంది. బిందు (bindu) అనే ఇంటర్ విద్యార్థిని.. పరీక్ష రాస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. పరీక్ష కేంద్రంలో ఉన్న పీఆర్డీవో వెంకటేశ్వర్లు (venkateshwarlu) 108కు ఫోన్ చేశారు. వెంటనే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న 108 సిబ్బంది.. విద్యార్థినికి సీపీఆర్ (cpr) చేశారు. ఆమె ప్రాణాలను కాపాడారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
స్టూడెంట్స్పై మార్కుల (marks) ప్రెషర్ కూడా ఉంది. మంచి మార్కులు కొట్టాలి.. ఎంసెట్ (eamcet), ఐఐటీ (iit), నిట్ (neet) అని వారి ప్రాణాలను పేరంట్స్, కాలేజీలు తోడెస్తున్నాయి. అందుకే చిన్న వయస్సులో కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. సీపీఆర్‌పై అవగాహన ఉండి.. చేయడంతో చాలా మందికి ప్రాణం పోస్తున్నారు. ఈ రోజు కూడా అలానే జరిగింది.
ఇటీవల ఓ కానిస్టేబుల్ (constable) కూడా దారిన వెళ్లే వ్యక్తి స్ట్రోక్ (stroke) రాగా కాపాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులకు (police) అందరికీ సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.