ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదలీ చోటు చేసుకున్నది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి బెయిల్ వచ్చింది.
పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ముఖ్య నేత ఏకే ఆంటోని కుమారుడు.. అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తనకు చాలా బాధగా ఉందని ఏకే ఆంటోని అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 141 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతామని పేర్కొన్నారు.
మంచు మనోజ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను భార్య అపర్ణ ములాఖత్ సందర్భంగా కలిశారు..
మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్‌లో మళ్లీ వాన కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కుండపోతగా పడుతోండగా.. కుత్బుల్లాపూర్‌లో చిన్న చిన్న రాళ్ల వాన పడింది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపు ఎవరితో చెబుతున్న డాక్టర్ సీఎల్ వెంకటరావు.
బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్‌తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్‌లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
Don't wish to me: Ram Gopal Varma viral tweet on his birthday