తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయనకు పోయే కాలం దగ్గరపడిందని చెప్పారు. అందుకే పోలీసుల చేత వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణకు మీరు చేసిన ఒక్క మేలైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణకు వస్తున్న మీరు ఇప్పటివరకు ఏం చేశారని నిలదీశారు.
భారత్ లో మరోసారి కరోనా కేసులు (Coronavirus cases) పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరూ నమ్మడం లేదని, చంద్రబాబుతో ఆయనకు కలవాలని ఉంటే ఎవరూ ఆపలేరని మంత్రి ఆర్కో రోజా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, పార్టీ జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుందని కేంద్ర పెద్దలు సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు.
చెత్తపై కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. మళ్లీ సైకో పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో చోటికి వెళ్లాల్సి వస్తుంది.
వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది.
రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తన తనయుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పందించారు.
పదో తరగతి హిందీ పరీక్ష లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ చేశారు.
గత ఏడాది హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా తనను అరెస్ట్ చేసి, టార్చర్ చేశారని అమరావతి లోకసభ సభ్యురాలు నవనీత్ రానా... ఉద్దవ్ థాకరేపై మండిపడ్డారు.
వరంగల్ నిట్ లో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది. అభిమానులు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో భర్త తరఫు కుటుంబంలో 138 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడం ఆ ప్యామిలీలో సంతోషాన్ని నింపింది.