తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
కరోనా అనంతరం కోలుకున్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఊపిరితిత్తులు మార్చుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. చికిత్స పొందుతూ రెండేళ్ల అనంతరం మృతి చెందాడు.
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
హనుమంతుడు బీజేపీకి స్ఫూర్తి అని, బజరంగ్ బలి వంటి శక్తి ఇప్పుడు భారత్ లో కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ హఠాత్పరిణామానికి హతాశయులైన పోలీసులు అధికారులు వెంటనే బాత్ రూమ్ లోకి వెళ్లి చూడగా శ్రీనివాస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
తాను కొత్త పార్టీ పెడుతున్నానంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కొట్టి పారేసారు.
ఉగాదిని పురస్కరించుకుని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉద్యోగాల ప్రకటన విడుదలైంది.
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి గుడి వరకు జరుగుతుంది.
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన మూడోసారి రాళ్ల దాడి జరిగింది.
ఇప్పటికే రాయితీల్లో కోత విధించిన హైదరాబాద్ మెట్రో రైల్వే, త్వరలో చార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీపీఆర్ తో పాపను కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
ఖమ్మంకు చెందిన హర్షవర్ధన్ తనకు వచ్చిన క్యాన్సర్ కారణంగా చనిపోతానని తెలిసి.. అంత్యక్రియలకు కూడా సిద్ధం చేసుకున్న బాధాకర సంఘటన జరిగింది.
కౌశిక్ కు లైన్ క్లియర్ చేశారు. రంజీ క్రికెటర్ అయిన కౌశిక్ ఎమ్మెల్యే కావడం ఆశయం. దీనికోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నాడు.