»Amitabh Bachchan Asks Twitter To Return His Verified Blue Tick And Write Ab Toh Paisa Bhi Bhar Diye Hain Hum
Amitabh Bachchan: బ్లూ టిక్ తొలగింపుపై అమితాబ్ రియాక్షన్ ఇదే..!
ట్విట్టర్(twitter)లో వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన చాలా మందిలో ఒకరు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). అయితే తాను డబ్బులు కట్టినా కూడా తనకు బ్లూ టిక్(blue tick) రాలేదని ఆయన ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. బిగ్ బీ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇండియాలో చాలా మంది సెలబ్రెటీలకు ట్విట్టర్ బ్లూ టిక్(twitter blue tick) తొలగించిన విషయం మనకు తెలిసిందే. సబ్స్క్రిప్షన్ సేవలకు డబ్బులు చెల్లించటం లేదన్న కారణంతో రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్ మార్కును తొలగించింది.
అయితే.. తాను డబ్బులు చెల్లించినా కూడా బ్లూ టిక్ తీశారంటూ అమితాబ్(Amitabh Bachchan) పేర్కొనడం గమనార్హం. ‘హేయ్ ట్విటర్.. నువ్వు వింటున్నావా..? సబ్స్క్రిప్షన్ సేవల కోసం నేను రుసుము చెల్లించా. కాబట్టి నా పేరు ముందు బ్లూ టిక్ మార్కును దయచేసి తిరిగి ఇచ్చేయండి.
బ్లూ టిక్ తిరిగిస్తేనే నేను అమితాబ్ బచ్చన్ అని జనాలకు తెలుస్తుంది. నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా’ అని అమితాబ్ తన ట్విటర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
T 4624 – इ, लेओ ! और मुसीबत आई गई ! सब पूछत है, Twitter के तुम 'भैया' बुलाय, रहेओ ! अब 'मौसी' कसे होई गई ? तो हम समझावा की, पहले Twitter के निसानी, एक ठो कूकुर 🦮 रहा, तो ओका भैया बुलावा । अब उ फिर से, एक फुदकिया बन गवा है, तो फुदकिया तो चिड़िया 🐦 होत है ना , तो मौसी