ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ మారబోతున్నారని తెలిసింది. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీ సీఎం జగన్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు చేశారు. జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ ట్రైన్ పై గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.
పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ (25)(jiah khan) ఒక అమెరికన్ పౌరురాలు. జూన్ 3, 2013న ముంబై జుహులోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా నటుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతనికి ఊరట లభించింది.
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
ఇటీవల సూర్య గ్రహణం అయిపోగా, మరో వారం రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం(first Chandra Grahan 2023) ఇదే కావడం విశేషం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో (Kidney) రాళ్లు అంటే ఏ చిన్న పరిణామంలో ఉంటాయని అనుకుంటాం. ఉంటే రెండు, లేదా మూడు ఉంటాయి. కానీ ఏకంగా 154 రాళ్లు ఉండడం ఎప్పుడైనా మనం విన్నామా. కానీ ఓ వ్యక్తికి ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. మధుమేహంతో (Diabetes) బాధపడుతూ ఆస్పత్రికి రాగా.. కిడ్నీలో రాళ్లు చూసి వైద్యులు నివ్వెరపోయారు. అతి కష్టంగా ఆ రాళ్లను తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. చదవండి: Organ Donation చేస్తే 42...
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై బ్రిజ్ భూషణ్(Brij Bhushan) స్పందించాడు. ఓ సెల్ఫీ విడియో తీసి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
TSPSC పేపర్ లీకేజీ కేసు విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును దర్యాప్తు చేస్తారని సిట్ అధికారులను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ అందరు సిబ్బందిని ప్రశ్నించారా అంటూ కోర్టు అడిగింది.
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా అభిమానించేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా విపరీతంగా హిట్ అయ్యాయి. సొంత అన్నదమ్ముల్లా ప్రవర్తించేవారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో ...
ఎన్టీఆర్(NTR) శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) విజయవాడకు వచ్చారు. ఆయనకు బాలకృష్ణ(balakrishna) ఘనస్వాగతం పలికారు.