బైజూస్(Byjus) పేరుతో ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ను నడుపుతున్న ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ రవీంద్రన్(Raveendran)కు చెందిన మూడు ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు నిర్వహించింది. వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుని, విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. ఏజెన్స...
తెలంగాణ(telangana)లో నేటి నుంచి నాలుగు రోజులు(four days rain) ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్టు తెలిపింది. దీంతోపాటు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక AEJO713 Batch థైరోనార్మ్ టాబ్లెట్‌లు ఉపయోగించకూడదని వెల్లడి అవి ఇళ్లలో ఉన్నా, షాపుల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చేయాలని సూచన 25 MCG ట్యాబ్లెట్లకు కంపెనీ 88 MCG పేరుతో లేబుల్ వేసిన కంపెనీ తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ ఆ ట్యాబెట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటన ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి వచ్చిన 3073 టాబ్లెట్ సీసాలు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీని గద్దె దించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సహా TSPSC కూడా విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలో యువత(youth) కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.
పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.
సికింద్రాబాద్ కళాసిగూడలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. ఉదయం పాల ప్యాకెట్ కొనేందుకు కిరణా దుకాణానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మౌనిక ప్రమాదవశాత్తు నాలాలో పడి మృత్యువాత చెందింది. అయితే వర్షం కారణంగా నాలా పై భాగానికి రంధ్రం పడటం వల్ల..ఆ విషయం తెలియని చిన్నారి నాలా పై నుంచి నడిచి అందులో పడిపోయింది. ఆ తర్వాత గమనించిన గమనించిన స్థానికులు చూసి పోలీసులకు విషయం తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థ...
జేఈఈ మెయిన్-2023 సెషన్ -2 ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంకుతో సాధించి సత్తా చాటాడు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే సొంతం చేసుకున్నారు.
మూడు గంటల పాటు నగరవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద చేరింది. చాలా ప్రాంతాల్లో తెరపినివ్వకుండా వర్షం పడింది. కాగా వర్షం వలన పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున వర్షం రావడంతో పేపర్ వేసేవాళ్లు, పాలవారు, పారిశుద్ధ్య సిబ్బంది పనులకు ఆటంకం ఏర్పడింది.
భారత బాక్సింగ్(Boxing) దిగ్గజం అయిన కౌర్ సింగ్(Kaur singh) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
విశాఖ వివాహిత శ్వేత మృతిపై అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీపీ త్రివిక్రమ్ తెలిపారు.
దళితబంధు పథకంలో అర్హుల నుంచి రూ.3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.