• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

JanaSenaను నా పార్టీలో విలీనం చేయండి: కేఏ పాల్

ఇక ఏపీలో సీఎం జగన్ పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు.

April 28, 2023 / 11:25 AM IST

Breaking: JDU నేత మహతోపై తుపాకీ కాల్పులు..స్పాట్ డెడ్

బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 28, 2023 / 11:13 AM IST

Breaking: కామారెడ్డిలో అటవీ అధికారుల నిర్బంధం

కామెరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అటవీ భూమిని తండా వాసులు చదును చేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

April 28, 2023 / 10:50 AM IST

Fake ipl tickets: హైదరాబాద్ లో నకిలీ ఐపీఎల్ టికెట్లు.. ముఠా అరెస్టు..!

ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.

April 28, 2023 / 10:33 AM IST

Manipur:లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్, 144 సెక్షన్

మణిపూర్‌(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్‌పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.

April 28, 2023 / 10:26 AM IST

Fire accident: ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం

పాకిస్థాన్‌(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చర్యలు చేపట్టారు.

April 28, 2023 / 09:45 AM IST

Watchman:ను భవనంపై నుంచి తోసేసిన డ్యాన్సర్లు

భవనానికి కాపలా కాస్తున్న వాచ్ మెన్ యాదగిరికి లాడ్జి సిబ్బంది చెప్పారు. డ్యాన్సర్లను రోజూ వచ్చి అలా చేయొద్దని వాచ్ మెన్ చెబుతున్నాడు. అయినా కూడా వారిలో మార్పు ఉండడం లేదు. గురువారం రాత్రి కూడా ఆ డ్యాన్సర్లు రచ్చ చేస్తుండడంతో వాచ్ మెన్ యాదగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 28, 2023 / 09:40 AM IST

Nutritional Expert Veera Reddy: చపాతీ, చికెన్ తింటే హీట్ పెరుగుతుందా?

చపాతీ, చికెన్ తింటె బాడీలో హీట్ పెరుగుతుందా లేదా? అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.

April 28, 2023 / 09:23 AM IST

Karnatakaలో ప్రచారం కోసం సీఎం KCR వస్తారు: మాజీ ప్రధాని దేవెగౌడ

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ఆది నుంచి తోడుగా.. అండగా నిలుస్తున్న పార్టీ కర్ణాటకలోని (Karnataka) జనతా దళ్ (సెక్యులర్) (JD-S) పార్టీ. మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్ డీ దేవేగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) బీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు వారి రాష్ట్ర...

April 28, 2023 / 08:54 AM IST

PS2: పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ

తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 28, 2023 / 08:55 AM IST

Agent: ఏజెంట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.

April 28, 2023 / 08:20 AM IST

IPL 2023: చెన్నైని చిత్తుగా ఓడించిన రాజస్తాన్..పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్‌ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా

April 28, 2023 / 07:53 AM IST

Interలో ఫెయిల్.. ఏపీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య

చదువు లేనిదే జీవితం లేదనేది భ్రమ. పరీక్షల్లో తప్పితే జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తమ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.

April 28, 2023 / 07:38 AM IST

Koya Dora Srinivasa Raju: ఎంతటి నరదిష్టి అయిన ఒక్క దెబ్బతో పోవాల్సిందే

ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.

April 28, 2023 / 07:22 AM IST

Chrisann Pereira: జైల్లో నరకం అనుభవించా: ప్రముఖ నటి

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.

April 28, 2023 / 09:29 AM IST