దివంగత ఎన్టీఆర్ గురించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. రజనీకి సిగ్గు లేదని ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
సికింద్రాబాద్ (Secunderabad) కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.
తెలంగాణ వర్సిటీ వీసీ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుండగా విద్యార్థి సంఘం నేతలు అడ్డుకున్నారు. వీసీ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్‌లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం తెల్లవారుజామున తెరిచిన మురుగునీటి కాలువ (నాలా)లో పడి పదేళ్ల బాలిక ప్రాణం పోయింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు..
పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న స్టార్ హీరోల్లో అక్కినేని ఫ్యామిలీ(Akkineni family) నుంచి ముగ్గురు హీరోలు ఉన్నారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా నాగార్జున ఉన్నారు. నాగ్ లెగసినీ కంటిన్యూ చేస్తూ.. నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణించేందుకు చాలా కాలంగా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ వర్కౌట్ అవడం లేదు. లేటెస్ట్ ఫిల్మ్ ఏజెంట్ కూడా ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.
అక్కినేని అఖిల్(akhil akkineni) హీరోగా వచ్చిన తాజా సినిమా ఏజెంట్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం మొత్తం వృథా అయిపోయింది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కొట్టకపోవడంతో, అక్కినేని అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దాంతో అందరూ ఈ సినిమాపై భారీ అంచనా...
అఖిల్(akhil akkineni) నటించిన ఏజెంట్ మూవీ(Agent movie) భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైన సరే.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి ఈ సినిమాతో అఖిల్‌తో పాటు ఆడియెన్స్‌ను కూడా డిసప్పాయింట్ చేసేశాడు. అసలు అఖిల్ ఫస్ట్ సినిమా కంటే.. ఈ సినిమానే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచేలా ఉంది. ఎందుకంటే ఏజెంట్ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే అలా ఉంది ...
ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అలాంటి బిచ్చగాడు.. ఒకానొక సందర్భంలో కొన్ని కోట్లకు అధిపతి అని తెలిసిన తర్వాత.. ఆడియెన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి మ్యాజికే క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విజయ్ ఆంటోని.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు. తాజాగా బిచ్చగాడు 2(Bichagadu 2 Trailer) ట్రైలర్‌ని రిలీజ్ చే...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన మెంటాలిటీకి ఆ పార్టీ సూట్ కాదన్నారు. బీజేపీలోనే తాను ఉంటానని..తనపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు వేచిచూస్తానని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చూసి ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తోందని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. రజనీ కామెంట్లను ఏపీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.
దాడికి నిరసనగా కుప్పంలో ఆందోళన చేస్తుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగు తమ్ముళ్లపై విచక్షణరహితంగా కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ.. గోడకేసి కొడుతూ బీభత్సం సృష్టించారు.
సీఎం జగన్ కార్యక్రమంలో జరిగిన అవమానంతో బాలినేని మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ పదవుల నుంచి బాలినేని తప్పుకున్నాడు.
ఆదిపురుష్ చిత్రం నుంచి సీత పాత్రలో యాక్ట్ చేస్తున్న కృతి సనన్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంతర్జాతీయంగా దేశానికి పతకాలు తీసుకొచ్చి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్న రెజ్లర్లు లైంగిక వేధింపులు, దాడులకు గురవుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ రెజ్లర్లు కొన్ని వారాలుగా రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.