లెజెండ్, పండగ చేస్కో, ది ఘోస్ట్, ఎఫ్3 వంటి తెలుగు చిత్రాలతోపాటు హిందీ, కన్నడ భాషాలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్(actress sonal chauhan) తన ఇన్ స్టా గ్రామ్ హాట్ ఫొటోలను ఇప్పుడు చుద్దాం.
హీరో గోపీచంద్ హిట్ పడి చాలా కాలమే అవుతోంది. అందుకే ఎలాగైనా సరే.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని అనుకుంటున్నాడు ఈ మ్యాచో మ్యాన్. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా డైరెక్టర్ శ్రీవాస్‌తో కలిసి.. రామబాణంగా(Ramabanam) వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. గోపీకి హిట్ ఖాయమనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తన ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)తో ప్రమోట్ చేయించి ఉంటే.. ఇంకా...
'జగనన్నె మా భవిష్యత్తు' పీపుల్ సర్వే విజయవంతంగా ముగిసినట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) పార్టీ వెల్లడించింది. ఏపీ తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మెగా ప్రజల సర్వే ఫలితాలను ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సర్వేలో 80 శాతానికి పైగా ప్రజలు పాల్గొనడంతోపాటు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పలు సందర్భాలలో మీకు చాలా డిప్రెషన్(Depression) వస్తుందా? దానిని ఎలా తగ్గించుకోవాలో కూడా తెలియడం లేదా? అయితే ఈ వీడియో చూసి పరిష్కారం తెలుసుకోండి మరి.
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన కొత్త సచివాలయం పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ప్రకటించింది.
వరస ఓటమిలతో ఢీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచింది. మొన్నటి వరకు అన్ని మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ(delhi capitals)ని మట్టికరిపించింది.
ప్రతి రోజు ఉదయం ఈ పాట వినండి ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఆ సాంగ్ ఏంటో ఈ వీడియోలో చుద్దాం.
రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.
ఈరోజు(april 30th 2023) రాశి ఫలాల్లో కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
అమెరికాలోని టెక్సాస్ లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు(Gun Fire) జరపడంతో ఐదుగురి ప్రాణాలు (5 died) పోయాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశం మరోసారి చర్చకు వచ్చింది.
నాలాలో పడి మృతిచెందిన మౌనిక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
నేడు(ఏప్రిల్ 29) అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవం. ఈ క్రమంలో నృత్యం గురించి తెలుసుకోవడంపాటు డ్సాన్స్ చేస్తే మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం మొత్తం వ్యాయామం చేసినట్లుగా తయారవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల డ్యాన్సులను ఇప్పుడు చుద్దాం.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని ఎంపి ఎమ్మెల్యే కోర్టు శనివారం బీజెపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చింది. కిడ్నాప్, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. 2005లో గ్యాజీపూర్‌లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడ...
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) ప్రస్తుతం పాన్ ఇండియా బ్యూటీగా దూసుకుపోతోంది. యానిమల్, పుష్ప2తో పాటు నితిన్‌తోను ఓ సినిమా చేస్తోంది. అలాగే రెయిన్‌బో అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ కూడా చేస్తోంది. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో మహారాణిగా కనిపించబోతోందట అమ్మడు. ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట.