హైదరాబాద్ లోని 40 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు(IT Raids) చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6 గంటలకే కళామందిర్ డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకు ఐటీ అధికారులు చేరుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ అధికారులు(Income Tax Officers) సోదాలు చేపడుతున్నారు.
టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు.
బీహార్‌లో ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు బాలికలు సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది.
అతడి ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవమని వైద్యులు తేల్చి చెప్పారు.
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయం నిర్మించాం. ఈ ఘనత ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.
అశ్వినిదత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ(Posani Krishna murali) ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఏపీలోని ఉద్యోగులకు డీఏ(DA RElease) మంజూరు చేస్తూ జీవో నెం.66, పెన్షనర్ల(Pensionars)కు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67ను తీసుకొస్తున్నట్లు సర్కార్ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జూలై 1 నుంచి పెంచిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది.
తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.
జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.
ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడో ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరును ఈడీ చేర్చింది.
సచివాలయానికి వెళ్తుండగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు టెలిఫోన్ భవన్ వద్ద అడ్డుకున్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను ఈడీ విచారిస్తోంది.