• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Job hubగా ఉత్తరాంధ్ర.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు.

May 3, 2023 / 12:02 PM IST

Supreme Court‌లో ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్ ఏర్పాటుకు ఓకే

సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.

May 3, 2023 / 11:25 AM IST

Shamiకి ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

మహ్మద్ షమీ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షమీ కొట్టేవాడు అని.. ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని పిటిషన్‌లో వివరించారు.

May 3, 2023 / 01:09 PM IST

Tandurకు 25 ఏళ్లు మరుగుజ్జు ఏం చేశాడు? తాండూరు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

May 3, 2023 / 09:40 AM IST

Uganda జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చి చంపేసిన గన్ మెన్

ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం

May 3, 2023 / 09:00 AM IST

Bahuda Riverపై కుప్పకూలిన వంతెన.. తప్పిన పెను ప్రమాదం

ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో భారీ లోడుతో ఓ లారీ వచ్చింది. లారీ మధ్యలోకి చేరగానే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.

May 3, 2023 / 07:37 AM IST

Vishnu Priya: నటి విష్ణు ప్రియ తన క్రష్ గురించి హాట్ కామెంట్స్!

నటి, యాంకర్ విష్ణు ప్రియ(Vishnu Priya) తన క్రష్ గురించి ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

May 2, 2023 / 10:33 PM IST

Teacher posts: 1.78 లక్షల టీచర్ పోస్టులు..త్వరలో నోటిఫికేషన్!

బిహార్(bihar) ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులకు(teacher posts) ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని పలు విభాగాల్లో 1.78 లక్షల ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనకు బీహార్‌ కేబినెట్‌ మంగళవారం ఓకే చెప్పింది.

May 2, 2023 / 09:57 PM IST

Geetha workers: గీత కార్మికులకు రూ.5 లక్షల భీమా ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు(Geetha workers) రూ.5 లక్షల జీవిత బీమాను ప్రకటించింది.

May 2, 2023 / 09:21 PM IST

Kane Williamson: సర్జరీ సక్సెస్..కోహ్లీ, పాండ్యా విషెస్

మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో కేన్ విలియమ్సన్(kane Williamson) రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతను గత నెలలో తన కుడి మోకాలికి సర్జరీ(surgery) చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ విజయవంతమైనట్లు కేన్ పేర్కొనగా..విరాట్ సహా పలువురు స్పందించారు.

May 2, 2023 / 09:01 PM IST

Modi helicopter: బురదలో చిక్కుకున్న ప్రధాని మోడీ హెలికాప్టర్

కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.

May 2, 2023 / 08:25 PM IST

Acid attack: అప్పు డబ్బులు ఇవ్వలేదని మహిళపై యాసిడ్ దాడి

అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకపోతే బాధితులతోపాటు అప్పు ఇచ్చిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే పరిస్థితిని బట్టి కొంత మంది వాగ్వాదానికి దిగుతూ తమ రుణం తీర్చాలని కోరుతారు. ఇంకొంత మంది సున్నితంగా అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి ఏకంగా తాను ఇచ్చిన డబ్బులు ఓ మహిళ సమాయానికి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా యాసిడ్ దాడి(Acid attack) చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.

May 2, 2023 / 07:21 PM IST

Actress: బ్రేకప్ తర్వాత కూడా వేధిస్తున్నాడు.. హీరోయిన్ కామెంట్స్..!

హీరోయిన్లు ప్రేమలో పడటం..తర్వాత విడిపోవటం కామన్ అనే చెప్పవచ్చు. గతంలో నయనతార, త్రిష వంటి చాలా మంది నటీమణులు కూడా ఈ బ్రేకప్‌(Breakup) పరిస్థితులను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో నటి కూడా చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

May 2, 2023 / 06:25 PM IST

Breaking: రాజీనామాపై శరద్ పవార్ పునరాలోచన: అజిత్ పవార్

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా విషయంపై పునరాలోచన(Reconsider) చేస్తున్నట్లు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామాపై పునరాలోచనకు అంగీకరించారని, ఆయన రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పారని వెల్లడించారు. అయితే అంతకు ముందు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పవ...

May 2, 2023 / 06:15 PM IST

Minister KTRకు నిరసన సెగ.. సొంత నియోజకవర్గంలో కాన్వాయ్ అడ్డగింత

మంత్రి కేటీఆర్‌కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నిరసన సెగ ఎదురయ్యింది.

May 2, 2023 / 07:36 PM IST