చిన్నపాటి విషయానికే రెండు కుటుంబాలు పిడిగుద్దులను కురిపించుకున్నాయి. ఢిస్నీ వరల్డ్ లో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ ఫ్యామిలీపై మరో ఫ్యామిలీ దాడిచేసింది.
అమెరికాలో భారత సంతతి యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ఈ యువతి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. తీరా శవమై కనిపించింది. ఆమె ఓ తెలుగు అమ్మాయి కావడం గమనార్హం.
PKSDT నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయిధరమ్ తేజ్(sai dharam tej) కలిసి యాక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తమిళ సూపర్‌హిట్ చిత్రం వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ గా రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి తొలిసారి కలిసి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
2008 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న పాక్-అయెరికా పౌరున్ని భారత్ కు అప్పగించేందుకు అధికారులు సిద్దమయ్యారు.
ఆదిపురుష్ లో రాముడికి మీసం అందుకేనని శ్రీ భాగవతం ఫేమ్ సునీల్ శర్మ చెబుతున్నారు. ఆ వివరాలెంటో హిట్ టీవీ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో చుద్దాం.
జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటినీ సొంతం చేసుకున్నాడు ఆటో రాంప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా గెటప్ శ్రీను, రాం ప్రసాద్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సినిమాలతో బిజీ అయిపోయారు. రాం ప్రసాద్ కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సాంగ్‌లో లాంచ్ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తితో కలిసి యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పెళ్లిపీటలమీదే వివాహం రద్దు చేసుకుంది ఓ వధువు. వరుడు నల్లగా ఉన్నాడని సాకు చెప్పింది. పెళ్లి చూపులప్పుడు చూసుకోలేదా అని బంధువులు ప్రశ్నించారు.
ఇండియన్ మోడల్, నటి యాషికా ఆనంద్(Yashika Anand) హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లే కాదు, తన చిత్రాలు చూసిన ఎవరైనా కూడా వావ్ అనే విధంగా కైపేక్కించే ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. అదే క్రమంలో తాజాగా చీర ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి అయితే పర్ ఫెక్ట్ ఫర్ నైట్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ...
ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. ఈ వేడిమి తట్టుకోలేక ఒక్క రోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు.
బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.
హర్యానాలోని అంబాలా నుంచి మూడుసార్లు బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియా(72)(Rattan Lal Kataria) గురువారం పీజీఐ ఆస్పత్రిలో మృతి చెందారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం తర్వాత సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపుల అనంతరం సిద్ధరామయ్యనే సీఎంగా చేయాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది.
న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు..అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర న్యాయ మంత్రిగా పని చేస్తున్న కిరణ్ రిజిజును తొలగించారు. ఈ క్రమంలో భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అతని స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ని లా మినిస్టర్ గా తీసుకున్నారు. అయితే కొలిజియం వ్యవస్థపై అనేక సార్లు కిరణ్ రిజిజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ...
గతంలో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్, ఇప్పుడు అమెరికా(America) సైతం ఆర్థిక సంక్షోభం(financial crisis)తో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో 80 లక్షల ఉద్యోగాలు(80 lakhs jobs) పోతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలెంటో ఇక్కడ చుద్దాం.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటించిన అన్ని మంచి శకునములే(anni manchi sakunamule) మూవీ ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను ఇక్కడ తెలుసుకుందాం.