ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ PVR INOX Ltd ఇటీవల 3.33 బిలియన్ రూపాయల ($40.72 మిలియన్లు) త్రైమాసిక నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమా థియేటర్లను క్లోజ్ చేయాలని నిర్ణయించారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) అనే సంగతి తెలిసిందే. ఈ యంగ్ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఈ క్రమంలో త్వరలో 'బేబీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మూడు రోజుల నిరీక్షణ తర్వాత కర్ణాటక తన తదుపరి ముఖ్యమంత్రి(karnataka cm) నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య(Siddaramaiah) వైపే పార్టీ హై కమాండ్ మొగ్గుచూపిందని తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని భావిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల టైటిల్స్ అతడు, ఖలేజా. ఈ టైటిల్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. కానీ ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఫిక్స్ అవడం లేదు. దాంతో రోజుకో టైటిల్ తెరపైకి వస్తోంది. తాజాగా మరో కొత్త టైటిల్ వైరల్ అవుతోంది.
ఈ జనరేషన్ హీరోల్లో అడివి శేష్(Adivi Sesh) రూటే సపరేటు. ఏ సినిమా చేసిన మినిమం గ్యారెంటీ హీరోగా శేష్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అడివి శేష్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఒక్క హీరోగానే కాదు.. రైటర్‌గా తన మార్క్ చూపిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అందుకే తనకు తానే పుడింగిలా ఫీల్ అవుతున్నాడట. కానీ బిచ్చగాడు హీరోని చూశాక భయపడ్డానని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు శేష్.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు(doctors) చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే వెదర్ రిపోర్ట్ సైతం సూచనలు చేసింది.
ఇటీవల కర్నాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి రాలేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారో ఇక్కడ చుద్దాం.
వైఎస్సార్ పార్టీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ను విచారించాలని ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అవినాష్ లాయర్లు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్న క్రమంలో సీీబీఐ అధికారులు కూడా విచారణను వేగవ...
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్(Iswarya Menon) తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది. తమిళ కాదలిల్ సోదప్పువదు ఎప్పడి చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. ఆ తర్వాత ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ. తన తదుపరి మలయాళంలో రొమాన్స్ చిత్రంలో, ఆ తర్వాత తెలుగులో లవ్ ఫేయిల్యూర్ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత పలు తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తు...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ న్యూస్ ఎదురైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి అంశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతోపాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనస...
IPL 2023లో లక్నో సూపర్ జెయింట్(LSG) 5 పరుగుల తేడాతో 63వ ఆటలో భాగంగా ముంబై ఇండియన్స్(MI)ను నిన్న ఓడించింది.
ఈ ఒక్క యోగాసనం వేయడం ద్వారా మీ పొట్ట వెంటనే కరిగిపోతుందని యోగా ఫిట్ నెస్ ట్రైనర్ చెబుతున్నారు. అది ఎలానో ఈ వీడియో చూసి తెలుసుకోండి మరి.
ఈ రాశుల వారు విష్ణు సహస్త్ర నామం చేయడం ద్వారా దోషం నివారించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారో ఓసారి ఈ వీడియోలో తెలుసుకుందాం.
23 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఓ లారీ వచ్చిన ఆటోను ఢీకొనగా..ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మీరు ఈరోజు(Horoscope today) జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.