Canon నుంచి సరికొత్త ఇండోర్ కెమెరా రిలీజ్ అయింది. CR-N700ని విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది
మామిడి పండు అంటే అందరికీ ప్రీతి. సీజన్ వచ్చిందంటే చాలు పండ్ల దుఖానాలలో మామిడి హాట్ కేకుల్లా అమ్ముడవుతది. అయితే షుగర్ లెవల్స్ ను ఈ విధంగా అదుపులో ఉంచుకుని తినవచ్చని అంటున్నారు డాక్టర్లు.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.
ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రయాణికుడికి హార్ట్ ఎటాక్ వచ్చి కూలిపోవడంతో మరణించాడు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే మరణించాడని, అందుకు ఫైన్ విధించింది కోర్టు.
ఈసారి భారత్ లోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై కమల నాథులు పోకస్ చేశారు. కర్ణాటకలో జరిగిన తప్పులను మరే రాష్ట్రంలో జరుగకూడదని జాగ్రత్త పడుతున్నారు. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై లోకల్ నాయకులను రెడీ చేస్తున్నారు.
చాట్ చేసిన సమాచారాన్ని లాక్ చేసుకునేందుకుగాను సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఇప్పుడు ఎవరి చాట్ నైనా లాక్ చేసుకోవచ్చు. అందుకుగాను ప్లే స్టోర్ లో అప్డెటెడ్ వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారమే తాము కరెంటు బిల్లులను కట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదని చెప్పినా విద్యుత్ అధికారుల మాటను కర్ణాటక ప్రజలు పట్టించుకోవడంలేదు. బిల్లులను కాంగ్రెస్ వద్దే తీసుకోవాలని అంటున్నారు.
కొట్టుకోవడానికి పెంపుడు పామును ఉపయోగించాడో వ్యక్తి. పామును బెల్టులాగా ఉపయోగించి ఎదుటి వ్యక్తిపై దాడిచేయడంలో స్థానికులు భయంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం.. రెండు సినిమాలకు మధ్య గ్యాప్‌లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి పవన్ కల్యాణ్ వెళ్లిపోతారని ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.
మత్స్యకార కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉందని సీఎం జగన్ ప్రకటించారు.
సేల్స్, మార్కెటింగ్, టెక్, ప్రొడక్ట్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల నుండి కనీసం 160 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.
మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్(IPL 2023)లోనూ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటవ్వడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి సెంచరీ(Century) చేశాడు.
విలాసాలకు, తప్పుడు పనులకు అలవాటుపడ్డ ఓ బ్యాంకు ఉద్యోగి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతని ఉద్యోగం పోయింది. అయినా వదలకుండా దొంగతనాలు చేస్తునే ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పట్టుబడ్డాడు.