IPL 2023.. 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు(మే 18న) హైదరాబాద్(hyderabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో లేనప్పటికీ హైదరాబాద్(SRH) టీం గెలవాలని చూస్తుండగా..మరోవైపు బెంగళూరు జట్టు ఈ రేసులో ఉండాలంటే రెండు మ్యాచులు తప్పక గెలవాలి.
ఐపీఎల్ 2023లో బుధవారం (మే 17న) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన 64వ మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS)పై ఢిల్లీ క్యాపిటల్స్(DC) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉదయాన్నే ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పులు జన్మలో రావని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
దిష్టి నివారణ కోసం ఇలా చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం అనేది మందుల్లోనో లేక వైద్యంలోనో లేదనే నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని అంటున్నారు. మనిషి అధిక ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతమైన జీవితానికి అలవాటుపడ్డప్పుడు ఆరోగ్యం కంట్రోల్ లో ఉంటుందని తెలిపారు.
ఏపీ న్యాయవాదిని భవిష్యత్తులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది.
కన్న బిడ్డను రక్షించుకోవడానికి మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వేధికపై అతని ఏడాది వయసున్న బిడ్డను విసిరేసాడు.
లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఎస్ఐ జున్మణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగినతీరుపై కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేశారు.
పెళ్లి చేసుకోనన్నందుకు బందువులు, గ్రామస్థులు కలిసి దాడి చేశారు. గుండు గీసి ఊరంతా తిప్పారు.
మరో 6 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
మనుషులకే కాదు కోతులకు ఆత్మాభిమానం ఉంటుదని వాటికి తగిన విధంగా గౌరవం ఇవ్వకుంటే ఫీల్ అవుతాయని తెలుస్తోందని అంటున్నారు నెటిజన్లు.
భారత పర్వతారోహకుడు నేపాల్ లోని లోయలో పడిపోగా ఎయిర్ లిఫ్ట్ చేసి సహాయాన్ని అందించారు భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.
విమానం గాలిలో ఉండగానే ఓ ప్యాసెంజర్ బీడీ అంటించాడు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు మేనేజర్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నిహారిక కొణిదెల(konidela niharika) కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.