జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు గుప్పించారు.
తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూశారు
ఏపీలో మరో టమాటా రైతును హత్య చేశారు. రైతును హత్య చేసి టమాటాలను దొంగిలించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, ట్రక్కు ఢీ కొన్న ప్రమాదం(accident)లో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలో జరిగింది.
ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) ఆగిపోయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం.. గబ్బర్ సింగ్ కాంబో అనే చెప్పాలి. కానీ ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి(TTD) షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను రేపు(జులై 18న) విడుదల చేస్తోంది.
సలార్(Salaar) అంటే చాలు.. దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. దాంతో రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా పై జగపతి బాబు(Jagapathi Babu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పోలీసులకు కంప్లైంట్ చేశారు
నేషనల్ వెదర్ సర్వీస్ న్యూస్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికా(America)లో వేల కొద్ది విమాన(flights) సర్వీసులు రద్దయ్యాయి. పిడుగులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భారీ ర్యాలీతో జిల్లా ఎస్పీని కలిసి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
గుంటూరు కారం సినిమా గురించి భారీ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
హైదరాబాద్ ORRపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, బొలెరో వాహనాన్ని ఓ లారీ వచ్చి ఆకస్మాత్తుగా ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
అఫీషియల్ అప్డేట్స్ కంటే.. చిరు లీక్స్ అంటూ మెగాస్టార్ చేసే సందడి మామూలుగా ఉండదు. తన సినిమాల అప్డేట్స్‌ను లీక్ చేసి మెగాభిమానులకు కిక్ ఇవ్వడం చిరంజవీ స్టైల్. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్(bhola shankar) మూవీ నుంచి వస్తున్న చిరు లీక్స్(chiru leaks) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.