Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
సీఎం కేసీఆర్పై భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య (MLA Podem Veeraiah) పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరి వరద బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సీఎం మాట తప్పారన్న వీరయ్య ఆరోపించారు. గతేడాది జూలై 17న సీఎం కేసీఆర్ (CM KCR) భద్రాచలంలో పర్యటించారు. గోదావరి (Godavari) వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం కోసం రూ.1000 కోట్లు విడుదల చేస్తామన్నారు. బాధితులకు మరోచోట డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాదైనా నెరవేర్చలేదు’ అని వీరయ్య వెల్లడించారు.