బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది.
వర్షాల కారణంగా వచ్చిన తీవ్రమైన వరదల(floods) కారణంగా అనేక వీధులు జలమయంగా మారాయి. దీంతో గుజరాత్లో(gujarat)ని పలు ప్రాంతాల్లో ఉన్న కార్లతోపాటు పలు వాహనాలు నీటమునిగాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
కన్ను గీటి రాత్రికి రాత్రే ఫేమ్ దక్కించుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(priya prakash varrier)..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్ట్ చేసిన బ్రో మూవీలో నటించింది. ఈ సందర్భంగా ఈ భామతో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
పవన్ కల్యాణ్ దళపతి కాదు, దళారి అన్న ఏపీ మంత్రి రోజా పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు పవన్ మీడియా ముందు హీరో, రాజకీయాల్లో జీరో అని వెల్లడి చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్య
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(jr ntr) నుంచి వస్తున్న సినిమా దేవర(Devara). ఆయన 30వ సినిమాగా ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల, ఫస్ట్ లుక్ ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ చమోలీలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అలకనంద నది ఒడ్డున జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Uttarakhand: Policeman among 10 killed in Chamoli transformer explosion Read @ANI Story | https://t.co/en9...
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ నటి కోమలీ ప్రసాద్(Komalee Prasad) క్రమంగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
బెంగళూర్ లో పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు, మరో ఇద్దరిపై అనుమానం.
ఏఐ టెక్నాలజీతో మెటా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. చాట్‌జీపీటీ, చాట్‌బాట్ సంకేతికతకు పోటీగా లామా2 అనే ఓపెన్ సోర్స ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) చిత్రాలు అంతా ఈజీగా అర్థం కావు. కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఓపెన్‌హైమర్(oppenheimer) అనే మరో మూవీతో మనముందుకు రాబోతున్నారు.
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ & మీడియా ఔట్‌లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా గండిపోచమ్మ అమ్మవారి ఆలయం మొత్తం గోదావరి వరద నీటితో నిండిపోయింది. అమ్మవారి దర్శనానికి భక్తులకు అంతరాయం ఏర్పడింది.