»Natasha Poonawalla Wearing Candy Dress Comments Many Celebrities
Natasha Poonawalla: ‘క్యాండీ డ్రెస్’ పై పలువురు సెలబ్రిటీల కామెంట్స్
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్తుంది.
నటాషా పూనావాలా ‘క్యాండీ డ్రెస్’ పై పలువురు సెలబ్రిటీల కామెంట్స్
అల్టీమెట్ పిప్పర్ మెంట్ క్యాండీ డ్రెస్ అంటూ పలువురి వ్యాఖ్యలు
ఇటీవల లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన నటాషా
తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ డ్రెస్ ఫోటోలను షేర్ చేసింది
ఆమె ఫోటోలపై స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ యు ఆర్ ఆన్ అంటూ కామెంట్ చేశారు. ఈ పిక్స్ చూసిన నిర్మాత కరణ్ జోహార్, స్టైలిస్ట్ రియా కపూర్, నటి సోనమ్ కపూర్, రాహుల్ ఖన్నా సహా పలువురు స్పందించి అనేక విధాలుగా కామెంట్లు చేశారు.
ఈమె ఆదర్శ్ పూనావలా భార్య అయినందున ఈమెను మిసెస్ వ్యాక్సిన్ అని పిలుస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను తయారు చేసింది
నటాషా ఓ వ్యాపారవేత్త, ఆమె ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో జరిగే ఈవెంట్లలో కనిపిస్తుంది.