»Have You Picked Sobhita Dhulipalas Summer Treat Picks
Sobhita Dhulipala: సమ్మర్ ట్రీట్ పిక్స్ చుశారా?
వర్ధమాన తార శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) తన అద్భుతమైన నటనా నైపుణ్యాలతోనే కాకుండా తన ఫ్యాషన్ ఎంపికలతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.