ELR: ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడి కుమార్తెను నాని తరుచూ వేధించేవాడని.. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడని సీఐ కోటేశ్వరరావు తెలిపారు.