W.G: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి విశాఖపట్నంకు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అనంతపల్లి జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న మిని వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మినీ వ్యాన్ స్వల్పంగా దెబ్బతిన్నాయి.