BHNG: భువనగిరి- నల్గొండ బైపాస్ రోడ్డు బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. దూకిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి భువనగిరి పట్టణం బహార్ పేటకు చెందిన బానుక సంతోష్‌గా గుర్తించారు. మృతునికి భార్య ఒక బాబు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.