TG: బస్సు ఢీకొనడంతో జెప్టో డెలవరీ ఏజెంట్ మృతి చెందిన ఘటన HYDలో జరిగింది. బస్సు పక్కనే వెళ్తున్న రైడర్ బైక్ అదుపుతప్పి బస్సు కిందపడిపోయినట్లు CC TV కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర గిగ్ అండ్ ఫ్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్.. బాధిత కుటుంబానికి తక్షణ సాయం, ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు.