డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి డిసెంబర్ 6, 1999న మంగళూరులోని కర్ణాటకలో జన్మించింది.
ఈ అమ్మడు ఏజ్ ఇంకా 23 మాత్రమే. ఈ బ్యూటీ మొదట మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది.
2014లో మిస్ మంగళూరు అందాల పోటీ టైటిల్ గెలుచుకుంది. అంతేకాదు మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా కూడా నిలిచింది.
తర్వాత 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక తెలుగులో మొదట 2018లో మెహబూబా చిత్రంలో యాక్ట్ చేసింది.
తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, DJ టిల్లు మూవీల్లో నటన
తాజాగా ఈ అమ్మడు బెదురులంక 2012 చిత్రంలో యాక్ట్ చేసింది
ఇది కూడా చూడండి: IIFAలో తళుక్కుమన్న తారలు
Tags :