దేశంలోని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపించారు. ఇటీవలే ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో భయాందోళనలు విపరీతంగా పెరిగాయి. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు.