NRML: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న అగ్ని ప్రమాదం జరగగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి, అగ్ని ప్రమాద వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పునర్నిర్మానం కొరకు కృషి చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.