AKP: జిల్లాలో ప్రభుత్వ ఐటిఐలలో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని నర్సీపట్నం గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసచారి తెలిపారు. ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 26 తారీకు చివరి తేదీ అని తెలిపారు. 27వ తారీఖున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.