MLG: ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంగళవారం ములుగు జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్ గా బానోత్ రవిచందర్ పదవీ భాద్యతలు చేపట్టారు. పార్టీలో కష్టపడితే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందనడానికి తానే నిదర్శనం అని రవిచందర్ తెలిపారు.