»Can People With Sugar Drink Coconut Water Dr Cl Venkat Rao
Dr CL Venkat Rao: షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరినీళ్లు తాగొచ్చా?
షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అలాగే వీటిని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అనే విషయాలపై డాక్టర్ సీఎల్ వెంకట్ రావు చక్కటి వివరణ ఇచ్చారు.
Can people with sugar drink coconut water? Dr. CL Venkat Rao
Dr.CL Venkat Rao: షుగర్ వ్యాధి అనేది ఈరోజుల్లో సర్వ సాధారణంగా మారింది. ముప్పై ఏళ్లు పూర్తి కాని వారికి కూడా ఈ డయబెటీస్ వస్తోంది. మాములుగా ఈ వ్యాధి ఉన్నవారు చెక్కర పదార్థాలు, అలాగే సుక్రోజ్, ఫ్రక్టోజ్లు ఉన్న పండ్లను కూడా తీసుకోరాదు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కొబ్బరి నీళ్లు తాగొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. ఈ వాటర్ తియ్యగా ఉంటాయి. వీటిని సేవిస్తే షూగర్ పెరుగుతుంది అని భయపడుతుంటారని ప్రముఖ డాక్టర్ సీఎల్ వెంకట్ రావు అంటున్నారు. ఇంతకీ కొబ్బరినీళ్లు ఏ పేషెంట్లు తాగొచ్చా? ఎవరు తాగకూడదు.? తాగే వారు ఏ మోతాదులో తాగితే ఆరోగ్యానికి మంచిది.? ఏ సమయాల్లో తాగదితే మంచిది? అనే విషయాలపై డాక్టర్ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు.
అలాగే ఈ రోజుల్లో కొబ్బరి నీళ్లను ప్లాస్టిక్ బాటిళ్లలో నింపుతున్నారు. అవి తాగడం వలన ఎలాంటి అనర్థాలు వస్తాయో తెలిపారు. కొబ్బరి నీళ్లు తాగాకా చాలా మంది లేత కొబ్బరిని తినడానికి ఇష్టపడరు. కానీ దానిలో ఎన్ని విటమీన్స్, ఎన్ని మినరల్స్ ఉంటాయో, అలాగే కొబ్బరినీళ్లను అస్సలు తాగని వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పారు. వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.