సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి
అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో కొత్త ట్విస్ట్
తల్లికి అనారోగ్యంగా ఉందని సీబీఐ అధికారులకు అవినాష్ లేఖ
పులివెందులు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి
హైదరాబాద్ నుంచి పులి వెందుల బయలుదేరిన అవినాష్ రెడ్డి
రెండోసారి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ సీరియస్
సీబీఐ కార్యాలయం నుంచి హడావిడిగా బయలుదేరిన రెండు వాహనాలు
అవినాష్ ను మధ్యలో అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం
ఇప్పటికే అవినాష్ ను ఆరుసార్లు విచారించిన అధికారులు
తల్లికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారని అవినాష్ రెడ్డి లాయర్ ప్రకటన
విచారణకు వెళ్లే సమయంలోనే ఇలా జరిగిందని వెల్లడి
మరో తేదీని ఇవ్వాలని అధికారులను కోరామన్న అవినాష్ రెడ్డి లాయర్