ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విజయవాడలో రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రథమ స్థానంలో పార్వతీపురం జిల్లా- 87.4 శాతం చివరి స్థానంలో నంద్యాల జిల్లా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలుర మొత్తం ఉత్తీర్ణత శాతం 69.27 శాతంగా ఉంది. బాలికల మొత్తం పాస్ పర్సంటేజ్ శాతం 75.38
Tags :