RR: చేవెళ్ల విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ బినామీగా ఉన్న ఏడీఈ రాజేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాజేష్ ఇంటి బాత్ రూమ్‌లో 20 లక్షల రూపాయల నగదు లభ్యం అయింది. ఏడీఈ అంబేద్కర్‌తో పాటు ఆయన బినామీల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు.