KRNL: కోడుమూరులో శనివారం ‘ఉల్లి రైతులకు ఊరట’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కూటమి ధ్యేయమన్నారు. ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిరి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.