SRPT: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రాజ్ భవన్లో TG గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసారు. వారి వెంట ఎమ్మెల్యే పద్మావతి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ ఆలేఖ్య, డాక్టర్ వినయ్, నూనె గింజల సమాఖ్య ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డిలు తదితరులు ఉన్నారు.