TG: హైదరాబాద్లోని హయత్నగర్లో విషాదం జరిగింది. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటల్లో కాలి ప్రియుడు చనిపోయాడు. నిన్న యాచారంలో ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Tags :