NLR: బుచ్చిరెడ్డిపాళెంలోని 13వ వార్డులో ‘ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు పాల్గొన్నారు. ప్రజల నుంచి వారు అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.