E.G: జిల్లా బీజేపీ ఓబీసీ సోషల్ మీడియా కన్వీనర్‌గా దాసరి సుబ్బారావు నియమితులయ్యారు. గురువారం బీజేపీ ఒబీసీ మోర్చా తూ.గో అధ్యక్షులు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ అధికారకంగా ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు. ఈయన గతంలో కిసాన్ మోర్చా రైతు విభాగం, రాష్ట్ర ఆఫీస్ బేరర్లో పనిచేశారు. ఈ నియామకం ఎమ్మెల్సీ వీర్రాజు, ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.