HNK: కాకతీయ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని AISF జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, రాష్ట్ర యూనివర్సిటీల ఇన్చార్జి రెహమాన్ అన్నారు. కేయూలో నిర్వహించిన 10వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు.