MNCL: బెల్లంపల్లి విద్యుత్ శాఖ రెవెన్యూ ఆఫీస్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పీ.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శాఖాధికారులు, ఉద్యోగ సంఘ నాయకులు, సహోద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయన మాట్లాడుతూ.. బిల్లింగ్, కలెక్షన్ ప్రక్రియల్లో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు.