AP: అధికారం కోల్పోయాక మాజీ సీఎం జగన్ రాజధానిపై మాట మార్చారని మంత్రి పార్థసారథి విమర్శించారు. అమరావతిపై తప్పుగా అర్థం చేసుకున్నారని ఓడిన తర్వాత జగన్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ రాజధాని విషయంలో జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలియని విషయాలు జగన్‌కే తెలుసా? అని నిలదీశారు.