W.G: భీమవరం ఆర్టీవో కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 129 మంది వాహన డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించగా, 94 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించడం జరిగిందని తెలిపారు.