KMM: కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బాణోతు శ్రీను నాయక్, జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మాలదారులకు ప్రయాణంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.