HYD: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్ న్యూ భాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లలతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.