SRCL: ఓ యువకుడు క్షణికావేశంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుల అరవింద్( 21) హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది