E.G: నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలో తమిళనాడు నుంచి బీహార్ వెళ్లే రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై పి.అప్పారావు మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 9347237683 నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.