NZB: లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న ముగ్గురిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్ SHO సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న మమత లాడ్జిలో వ్యభిచారం జరుగున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.