KKD: గండేపల్లి మండలం మల్లేపల్లి-గండేపల్లి గ్రామానికి మధ్యలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూగజీవి మృతి చెందింది. మంగళవారం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వ్యాన్ ఆవును ఢీకొంది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆవు మృతదేహాన్ని తరలించే చర్యలు చేపట్టారు.