ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది.
ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెం
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బం
దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.
అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు.